బిగ్ బాస్ 3 తెలుగు లిస్ట్ ఇదేనా ?


bigg boss 3 contestants list telugu
bigg boss 3 contestants list telugu

రియాలిటీ షో బిగ్ బాస్ 3 జూలై లోప్రారంభం కానుంది . కింగ్ నాగార్జున ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు . నాగార్జున ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు వంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసాడు దాంతో ఈ మూడో సీజన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి .

ఇక ఈ షోలో పాల్గొనే వాళ్ళు వీళ్ళు అంటూ రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి దాంట్లో కొంతమంది మేము బిగ్ బాస్ షో చేయడం లేదు అంటూ ఖండించారు కూడా . అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బిగ్ బాస్ 3 తెలుగు షో లిస్ట్ ఇలా ఉంది .

1) తరుణ్
2) ఉదయభాను
3) హేమచంద్ర (సింగర్ )
4) తీన్మార్ సావిత్రి
5) వైవా హర్ష
6) కె ఏ పాల్
7) శ్రీముఖి యాంకర్
8) యాంకర్ లాస్య
9) మహాతల్లి ఫేమ్ జాహ్నవి
10) రఘు మాస్టర్
11) రాహుల్ (సింగర్ )
12) వరుణ్ సందేశ్
13) శ్రీరెడ్డి