ప్రారంభంలోనే అదరగొట్టిన  బిగ్ బాస్ 3


Bigg Boss Telugu 3 Contestants
Bigg Boss Telugu 3 Contestants

బిగ్ బాస్ 3 ప్రారంభంలోనే అదరగొట్టింది . అక్కినేని నాగార్జున సూపర్ ఎంట్రీ తో ప్రారంభమైంది తెలుగు బిగ్ బాస్ 3 . ఎన్నో ఆరోపణలు , ఎన్నో వివాదాలు చుట్టుముట్టినప్పటికీ ఎలాంటి అనుమానాలు లేకుండా అదరహో అనిపించేలా స్టార్ట్ అయ్యింది బిగ్ బాస్ సీజన్ 3 . నాగార్జున తనదైన స్టైల్ లో ఈ షోని ప్రారంభించాడు . ఇక ఈ షో ప్రారంభంలోనే అదిరిపోయే రేటింగ్ తో ట్రెండ్ సెట్ చేసింది . మొత్తానికి 15 మంది కంటెస్టెంట్ లను బిగ్ బాస్ హౌజ్ లోకి పంపాడు నాగార్జున . నిన్ననే గేమ్ మొదలయ్యింది . ఇక అప్పుడే షాక్ లు ఇవ్వడం కూడా స్టార్ట్ చేసాడు బిగ్ బాస్ .

బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్ళినవాళ్ళు :
శివజ్యోతి ( తీన్మార్ సావిత్రి )
రవికృష్ణ ( సీరియల్ నటుడు )
అశూ రెడ్డి (సోషల్ మీడియా )
జాఫర్ (జర్నలిస్ట్ )
హిమజ (టివి , సినీ నటి )
రాహుల్ (సింగర్ )
రోహిణి (సీరియల్ నటి )
బాబా భాస్కర్ ( కొరియోగ్రాఫర్ )
పునర్నవి భూపాళం (నటి )
హేమ (నటి )
అలీ రెజా (టివి , సినీ నటుడు )
మహేష్ విట్టా ( కమెడియన్ )
శ్రీముఖి (యాంకర్ , నటి )
వరుణ్ సందేశ్ (హీరో )
వితికా షేరు ( హీరోయిన్ )
బిగ్ బాస్ 3 , నాగార్జున ,