బీచ్ లో బికినీతో ఎంజాయ్ చేస్తే బలే మజాగా వుంటుందట!


Anushka Sharma
Anushka Sharma

ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ సతీమణి, అనుష్క శర్మ చాలా రోజుల తర్వాత బికినీలో దర్శన మిచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. నటిగా, నిర్మాతగా సినిమాలల్లో ఫుల్ బిజీగా వున్న అనుష్క కాస్త విరామ సమయంలో ఇలా బికినీ దుస్తుల్లో ఫోజులిస్తూ ఎంజాయ్ చేస్తుంటుంది.

పెళ్లి అయినా కూడా తన గ్లామర్ తో కుర్ర కారుని పిచ్చేక్కిస్తుంది ఈ అందాల సుందరి. తను తల్లి కాబోతోంది అన్న పుకార్లు షికార్లు చేస్తున్న సమయంలో అవన్నీ రూమర్లే అని కండించి ఇలా నాజూగ్గా స్లిమ్ గా కనిపిస్తూ అనుష్క శర్మ హొయలు లొయలొలికిస్తుంది. బీచ్ లో బికినీతో ఎంజాయ్ చేస్తే బలే మజాగా ఉంటుంది కధూ అన్నట్లుగా అనుష్క శర్మ ఫోటో చుస్తే అర్ధమవుతుంది.. !!

 

View this post on Instagram

 

Sun kissed & blessed 🧡⛱️

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

Credit: Instagram