ఆ బయోపిక్ లో శృంగారం ఎక్కువే


bold content with shakeela biopicయువత బలహీనతలను టార్గెట్ చేస్తూ ” షకీలా ” బయోపిక్ తెరకెక్కిస్తున్నారు . మలయాళంలో సూపర్ స్టార్ లాంటి హీరోలకు ముచ్చెమటలు పోయించింది షకీలా . ఈ భామ నటించిన సినిమాలు విడుదల అవుతున్నాయంటే చాలు అగ్ర హీరోలు సైతం తమ సినిమాలకు ఎక్కడ ఓపెనింగ్స్ విషయంలో ఇబ్బంది పడాల్సి వస్తుందో అని భయపడ్డారంటే …… సినిమాలను వాయిదా వేసుకున్నారంటే అర్ధం చేసుకోవచ్చు ఈ భామ నటించిన చిత్రాల్లో శృంగార సన్నివేశాలు ఎంతగా యువత ఆకట్టుకున్నాయో .

కట్ చేస్తే ఇప్పుడు షకీలా బయోపిక్ తెరమీదకు తీసుకు రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి . హాట్ భామా రిచా చద్దా షకీలా గా నటించడానికి ముందుకు వచ్చింది . దాంతో షకీలా తో రిచా చద్దా కు సమావేశాన్ని ఏర్పాటు చేసారు . ఆమె హావభావాలు అలాగే నడవడిక తో పాటుగా తాను ఎదుర్కొన్న అనుభవాలను రిచా తో పంచుకుంటోంది షకీలా . ఈ బయోపిక్ లో శృంగార సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని అలాగే కురాళ్ళ ని పిచ్చెక్కించడం ఖాయమని అంటున్నారు . బయోపిక్ లు సూపర్ హిట్ అవుతున్నాయి ,ఆ విషయాన్నీ పక్కన పెడితే బోల్డ్ కంటెంట్ ఉన్న చిత్రాలు మరీ యూత్ ని ఆకట్టుకుంటున్నాయి , వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి కూడా . షకీలా బయోపిక్ కాబట్టి కుర్రాళ్లకు కావలసినంత మజా దొరుకుతుంది హాట్ చిత్రం కాబట్టి .

English Title: bold content with shakeela biopic