ఇంకా బాక్సాఫీస్ వద్ద సరైన సినిమా ఏది లేకపోవడంతో ఈ చిత్రం అవలీలగా 200 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . 80 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కేసరి కి భారీగా లాభాలు వచ్చేలా కనబడుతున్నాయి . శాటిలైట్ , డిజిటల్ రైట్స్ రూపంలో పెద్ద మొత్తంలోనే వస్తున్నాయి దాంతో హీరోతో పాటుగా బయ్యర్లు , నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు .
English Title : Bollywood film Kesari joins 100 crores club