ఐశ్వర్యారాయ్ పై క్రష్ అట ఇతగాడికి


Bollywood hero rajkumar rao crush on Aishwarya rai

34 ఏళ్ల కుర్ర హీరో రాజ్ కుమార్ రావు కి 46 ఏళ్ల  అందాల భామ ఐశ్వర్యారాయ్ అంటే విపరీతమైన ఇష్టమట . ఈ విషయాన్నీ కాఫీ విత్ కరణ్ షోలో చెప్పి సంచలనం సృష్టించాడు . ఐశ్వర్యారాయ్ తో రాజ్ కుమార్ రావు ఫనే ఖాన్ అనే చిత్రంలో నటించారు దాంతో ఆ సమయంలో ఐశ్వర్యారాయ్ పట్ల ఆరాధన భావం కలిగిందని మొహమాటం లేకుండా చెబుతున్నాడు.

కుర్ర హీరోలు , సీనియర్ హీరోలు , బిజినెస్ మెన్ , పొలిటీషియన్స్ , కుర్రాళ్ళు ఇలా ఎవరు పడితే వాళ్ళు నాకు ఐశ్వర్యారాయ్ లాంటి భార్య కావాలి అంటే పాపం ఐష్ భర్త అభిషేక్ బచ్చన్ ఎంత బాధపడుతున్నాడో అందరి కళ్ళు నా భార్య మీదే ఉన్నాయని . 46 ఏళ్ల వయసులో కూడా అందాల ఆరబోత లో ఎక్కడా తగ్గడమే లేదు ఈ భామ . క్లీవేజ్ షో కూడా చేస్తూ ఇంకా కుర్రాళ్ళని రెచ్చగొడుతూనే ఉంది.

English Title: Bollywood hero rajkumar rao crush on Aishwarya rai