భానుప్రియ ఇంట్లో ఘోరకలి


Case filed aganist actress Bhanupriya

సీనియర్ హీరోయిన్ భానుప్రియ ఇంట్లో ఘోరం జరుగుతోందట . 14 ఏళ్ల అమ్మాయిని పనిమనిషిగా పెట్టుకోవడమే పెద్ద నేరం అయితే అంతకుమించిన ఘోరకలి ఆ ఇంట్లో జరుగుతోందట . 14 ఏళ్ల అమ్మాయిని భానుప్రియ సోదరుడు అత్యాచారం చేస్తూ శునకానందం పొందుతున్నాడట . మా అమ్మాయిని మా ఇంటికి పంపించండి మహా ప్రభో అని వేడుకుంటున్నప్పటికీ భానుప్రియ కానీ ఆమె సోదరుడు కానీ కనికరించడం లేదట .

తెలుగు , తమిళ , హిందీ బాషలలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది . ఇక ఇప్పుడేమో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది . అయితే 14 ఏళ్ల బాల బాలికలను పనిలో పెట్టుకోవడం తప్పు ఆ విషయం తెలిసి కూడా పనిలో పెట్టుకున్న భానుప్రియ ఆ అమ్మాయిని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లనీయకుండా చేయడమే కాకుండా తన సోదరుడు ఆ అమ్మాయి పై అత్యాచారం చేస్తుంటే పట్టించుకోవడం లేదట . దాంతో ఆ బాలిక నరకం అనుభవిస్తోందట భానుప్రియ ఇంట్లో . ఈ విషయం బయటకు పొక్కడంతో విచారణకు సిద్ధం అవుతున్నారు పోలీసులు .

English Title: Case filed against actress Bhanupriya