మహేష్ – సుకుమార్ ల మధ్య కులం లొల్లి


Cast allegations on mahesh babu and sukumar film

కులాల కుంపట్లు ఎవరి జీవితాలనైనా మార్చేస్తుంటాయి , సినిమారంగంలో కులాల ప్రస్తావన , ప్రాంతాల ప్రస్తావన ఎక్కువ . అయితే అదే ఇప్పుడు సుకుమార్ కు సినిమా రాకుండా చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి . ఇది పూర్తిగా నిజం కాదుకానీ సుకుమార్ సినిమాని మహేష్ బాబు క్యాన్సిల్ చేయడంతో ఈ కులాల గొడవ అంటుకుంది మహేష్ బాబుకు . సుకుమార్ కాపు కాగా మహేష్ కమ్మ అనే విషయం తెలిసిందే .

 

మహేష్ బాబు – సుకుమార్ ల కాంబినేషన్ లో సినిమా రావాల్సి ఉండే కానీ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయ్యింది దాంతో సుకుమార్ కులం వేరు కాబట్టే మహేష్ ఛాన్స్ ఇవ్వలేదు అంటూ కొంతమంది అదేపనిగా అవాస్తవాలు మాట్లాడుతున్నారు . మహేష్ నిరాకరించడంతో అల్లు అర్జున్ తమ కులమైన సుకుమార్ కు ఛాన్స్ ఇచ్చాడని కమ్మ – కాపు ల కులం గురించి మాట్లాడుతున్నారు . నిజంగా సినిమా రంగంలో కమ్మ – కాపు ల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది . అయితే మహేష్ – సుకుమార్ ల సినిమా మీద మాత్రం ఈ కుల వాదన రావడం శోచనీయం ఎందుకంటే మహేష్ కేవలం కథ నచ్చక చేయలేదు అని స్పష్టంగా ప్రకటించాడు కూడా .

English Title: Cast allegations on mahesh babu and sukumar film

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Jr. Ntr wants only NTR brand not telugu desam partyTamannah wants lip lock with Hrithik roshan


Priyanka jawalkar skin showHeroine oviya love with simbuWife in BJP husband and son in ysrcpNoorin shereef fall in love with Allu arjun