అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్నగీత గోవిందం డైరెక్టర్


Challenge for geetha govindam director

విజయ్ దేవరకొండరష్మిక మందన్న జంటగా నటించిన గీత గోవిందం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . వంద కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసిన ఆ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించాడు . దాంతో పరశురామ్ కు ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడింది . పరశురామ్ తో పలువురు హీరోలు , నిర్మాతలు సినిమాలు చేయడానికి క్యూ కట్టారు అయితే పరశురామ్ తదుపరి సినిమా కూడా గీతా ఆర్ట్స్ లో అల్లు అరవింద్ కే చేయాల్సి ఉండటంతో సైలెంట్ అయ్యారు .

 

కట్ చేస్తే అఖిల్ తో ఓ సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు గీత ఆర్ట్స్ దాంతో పరశురామ్ అఖిల్ కు ఇటీవలే ఓ కథ చెప్పాడట అది అఖిల్ కు నచ్చడంతో అఖిల్ కు హిట్ ఇవ్వడానికి అల్లు అరవింద్ – పరశురామ్ పూనుకున్నారు అన్న వార్త వినబడుతోంది . అఖిల్ హీరోగా నటించిన మూడు సినిమాలు కూడా ప్లాప్ కావడంతో ఇప్పుడు గీత గోవిందం డైరెక్టర్ కు అగ్ని పరీక్ష లా తయారయ్యింది పరిస్థితి . అఖిల్ కు హిట్ ఇస్తే పరశురామ్ ఇమేజ్ మరింతగా పెరగడం ఖాయం ఒకవేళ ప్లాప్ అయితే పరశురామ్ కు గడ్డు పరిస్థితే !

 

English Title: Challenge for geetha govindam director

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Dangal beauty Fatima sana shaikh cleavage showAllu arjun confirmed in sye raa narasimha reddyTopless Padma Lakshmi pizza party in bath tubNamrata comments on mahesh political entryNagababu sensational comments on Niharika marriage