త్రిష – ఛార్మి పెళ్లి చేసుకోనున్నారా ?


త్రిష - ఛార్మి పెళ్లి చేసుకోనున్నారా ?
త్రిష – ఛార్మి

ఆడ – మగ పెళ్లి చేసుకోవడం కామన్ కానీ కామాతురానికి ఆడ – మగ అనే తేడా లేకుండాపోయింది ఇప్పటి కాలంలో . స్వలింగ సంపర్కులు ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో ఇద్దరు హీరోయిన్ లు ప్రేమించుకుంటూ పెళ్లి చేసుకుందాం అని ప్రపోజల్ పెట్టుకున్నారు . వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ త్రిషఛార్మి లు ఈ దుస్సాహసానికి సిద్ధం అవుతున్నారా ? అనిపిస్తోంది . ఈరోజు త్రిష పుట్టినరోజు కావడంతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను , మనిద్దరం పెళ్లి చేసుకుందామా ? అంటూ ఛార్మి ట్వీట్ చేయగా నేను కూడా సిద్ధం …… మనిద్దరం పెళ్లి చేసుకుందాం అంటూ రీ ట్వీట్ చేసింది త్రిష .

ఇది సరదాగా చేసిన ట్వీట్ కానీ నిజంగా ఇలాంటి వాళ్ళు ఈ సభ్య సమాజంలో ఉన్నారు . అలాగే ఈ సభ్య సమాజానికి ఈ రకంగా సందేశాన్ని ఇస్తూనే ఉన్నారు . త్రిష ఇప్పటికి హీరోయిన్ గా కొనసాగుతోంది కానీ ఛార్మి మాత్రం హీరోయిన్ గా రాణించలేక తెరవెనుక ఉండిపోయింది . ప్రస్తుతం దర్శకులు పూరి జగన్నాధ్ తో కలిసి చిత్రాలను నిర్మిస్తూ కాలక్షేపం చేస్తోంది .