అయితే ఆ సినిమా పూర్తి అయ్యింది కానీ రిలీజ్ కావడం లేదు , దాంతో ఆ సినిమాకు ఫైనాన్స్ చేసిన అజయ్ కుమార్ తన డబ్బులు తనకు ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తేవడంతో చెక్ లు ఇచ్చారట అమీషా పటేల్ , కునాల్ లు . అయితే ఆ చెక్ లు బౌన్స్ కావడంతో మళ్ళీ అడిగాడట ! ఈసారి ఎవరెవరివో ఫోటోలు చూపించి బెదిరించారట దాంతో పోలీసులను ఆశ్రయించాడు . దాంతో చీటింగ్ కేసు తో పాటుగా చెక్ బౌన్స్ కేసు కూడా నమోదయ్యింది ఈ భామపై . తెలుగులో బాలకృష్ణ , మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ ల సరసన నటించింది అమీషా పటేల్ .
English Title : Cheating case file aganist Ameesha patel