రెచ్చిపోయి అందాలను ఆరబోసింది


Chi la sow fame ruhani sharma hot photoshoot goes viralచేసిందేమో చిన్న సినిమా దానికి తోడు సినిమాలో గ్లామర్ కు అంతగా ప్రాధాన్యత లేదు దాంతో ఇక ఆ తర్వాత వచ్చే సినిమాలన్నీ అలాంటివే వస్తాయని భావించిందేమో కానీ రెచ్చిపోయి అందాలను ఆరబోసి పిచ్చ షాక్ ఇచ్చింది ” చి ల సౌ ” ఫేమ్ రుహాణి శర్మ . రాహుల్ రవీంద్రన్ తాజాగా దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం ” చిలసౌ ” . సుశాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో రుహాణి శర్మ హీరోయిన్ గా నటించింది . తనకు ఇది తెలుగులో మొదటి సినిమా కావడంతో చక్కగా నటించే అవకాశం వచ్చినందుకు సంతోషించింది అయితే నటనకు ఛాన్స్ ఉంటే ఏం ప్రయోజనం కుర్రకారు గుండెల్లో నిద్ర పోవాలి కదా ! అప్పుడే క్రేజ్ పెరుగుతుంది రెమ్యునరేషన్ పెరుగుతుంది , అగ్ర హీరోల సరసన నటించే ఛాన్స్ లభిస్తుంది .

ఇలా అన్ని రకాలుగా ఆలోచన చేసింది కాబోలు ఆలస్యం చేయకుండా హాట్ హాట్ గా ఓ ఫోటో షూట్ చేసింది రుహాణి . ఇప్పుడా ఫోటో షూట్ సంచలనంగా మారింది . క్లీన్ ఇమేజ్ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని తొందరగానే గ్రహించినట్లుంది అందుకే ఇలా అంగాంగ ప్రదర్శన చేస్తూ కుర్రాళ్ళ మతి పోగొడుతోంది రుహాణి శర్మ . ఈ భామ ఫోటో షూట్ చూసి తెగ ఆశ్చర్యపోతున్నారు చిలసౌ లో చూసింది ఈ భామ నేనా అని .

English Title: chi la sow fame ruhani sharma hot photoshoot goes viral

chi la sow fame ruhani sharma hot photoshoot goes viral