కాజల్ కు అందరిముందు ముద్దు పెట్టి షాక్ ఇచ్చాడు


Chota k naidu kissed kajal agarwal in public

కాజల్ అగర్వాల్ కు అందరిముందు ముద్దుపెట్టి సంచలనం సృష్టించాడు ప్రముఖ ఛాయాగ్రాహకులు చోటా కె నాయుడు. ఈరోజు హైదరాబాద్ లోని దశపల్ల హోటల్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన కవచం టీజర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఆ వేడుకలో కాజల్ అగర్వాల్ మాట్లాడుతున్న సమయంలో చోటా కె నాయుడు కాజల్ దగ్గరకు వచ్చి కౌగిలించుకుని ముద్దు పెట్టి షాక్ ఇచ్చాడు. చోటా ముద్దు పెట్టడంతో షాక్ అయిన కాజల్ ఛోటా కె నాయుడు దీ చిన్నపిల్లల మనసత్వమని చెప్పి ఆ సంఘటన ని లైట్ గా తీసుకునే ప్రయత్నం చేసింది.

చోటా కె నాయుడు కి ప్రతీ హీరోయిన్ అంటే చాలా చాలా ఇష్టం . అందుకే ప్రతీ హీరోయిన్ ని ఇంప్రెస్ చేయడానికి చూస్తుంటాడు. ఇంతకుముందు చాలామంది హీరోయిన్ లను పడేయడానికి డార్లింగ్ డార్లింగ్ అంటూ వేదికల మీదే మాట్లాడుతుంటాడు . అయితే కొంతమంది హీరోయిన్ లు చోటా చేష్టల పట్ల నిరసన వ్యక్తం చేస్తుండగా కొంతమంది హీరోయిన్ లు మాత్రం పెద్ద కెమెరామెన్ కావడంతో సర్దుకుపోతున్నారు. మొత్తానికి చోటా కె నాయుడు కాజల్ ముద్దు వ్యవహారం హాట్ టాపిక్ అయి కూర్చుంది.

English Title: Chota k naidu kissed kajal agarwal in public