ఓ బేబీ వేడుకలో క్లీవేజ్ షోతో చంపేసిన సమంత


Samantha
Samantha

అందాల భామ సమంత క్లీవేజ్ షోతో దిమ్మతిరిగేలా షాక్ ఇచ్చింది . నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఓ బేబీ వేడుకలో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది . ఇక సమంత క్లీవేజ్ అందాలు చూస్తూ నోరెళ్ళ బెట్టారు . అక్కినేని నాగచైతన్య ని పెళ్లి చేసుకొని అక్కినేని ఇంటి కోడలు అయినప్పటికీ ఈ భామ అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడమే లేదు .

అంతేనా ఎంతమంది ట్రోల్ చేసినప్పటికీ ఈ భామ వాటిని లెక్కచేయడమే లేదు . ఇక తాజాగా ఓ బేబీ వేడుకలో సమంత అందాలు అక్కినేని ఫ్యాన్స్ ని పిచ్చెక్కించాయి . ఇక చాలామంది అయితే సమంత అందాలను తమ కెమెరాలో బంధించడానికి పోటీ పడ్డారు కూడా . జూలై 5 ఓ బేబీ విడుదల కానున్న నేపథ్యంలో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది . దాంతో ఈ భామ ఇలా క్లీవేజ్ షోతో ఎట్రాక్షన్ గా నిలిచింది .