డియర్ కామ్రేడ్ 3 రోజుల వసూళ్లు


Dear Comrade Collections
Dear Comrade Collections

డియర్ కామ్రేడ్ మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 19 కోట్ల 28 లక్షల షేర్ ని రాబట్టింది . రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కలిపి 16 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేయగా ఓవర్ సీస్ లో సైతం 3 కోట్లకు పైగా వసూల్ చేసింది దాంతో మూడు రోజుల్లో దాదాపు పందొమ్మిదిన్నర కోట్లు వచ్చాయి . అయితే ఈరోజు సోమవారం కావడంతో వీకెండ్ ముగియడంతో అసలు పరీక్ష మొదలు కానుంది.

ఏరియాల వారీగా డియర్ కామ్రేడ్ వసూళ్లు ఇలా ఉన్నాయి

నైజాం – 5. 66 కోట్లు

సీడెడ్ – 1. 34 కోట్లు

ఈస్ట్ – 1. 20 కోట్లు

వెస్ట్ – 83 లక్షలు

కృష్ణా – 73 లక్షలు

గుంటూరు – 1. 03 కోట్లు

నెల్లూరు – 48 లక్షలు

ఉత్తరాంధ్ర – 1. 56 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా – 3. 30 కోట్లు

ఓవర్ సీస్ – 3. 15 కోట్లు

మొత్తం – 19. 28 కోట్లు