డియర్ కామ్రేడ్ టీజర్ రేపే


Dear Comrade teaser from tomorrow

టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ” డియర్ కామ్రేడ్ ” . ఈ చిత్ర టీజర్ ని రేపు 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు అది కూడా నాలుగు బాషలలో . తెలుగు , కన్నడ , మలయాళ , తమిళ బాషలలో డియర్ కామ్రేడ్ టీజర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . విజయ్ దేవరకొండ సరసన అందాల భామ రష్మిక మందన్న నటిస్తోంది .

 

ఇంతకుముందు విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న ల కాంబినేషన్ లో గీత గోవిందం వంటి సంచలన చిత్రం వచ్చింది . దాంతో డియర్ కామ్రేడ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి . రేపు టీజర్ అవుతుండటంతో ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచడం ఖాయం . రష్మిక క్రికెట్ ప్లేయర్ గా నటిస్తుండగా విజయ్ దేవరకొండ మెడికో గా నటిస్తున్నాడు .

English Title : Dear Comrade teaser from tomorrow

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Vijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star VijayashantiSai dharam tej turns writer ?