బ్రా తీసేసి ఎద అందాలు చూపించి


Deepika padukone cleavage photo goes viralకొద్ది రోజుల్లోనే ప్రేమించిన ప్రియుడితో వివాహానికి సిద్దం అవుతున్న భామ దీపికా పడుకోన్ తాజాగా ఈ భామ చేసిన ఫోటో షూట్ సంచలనం సృష్టిస్తోంది . బ్రా లేకుండా ఎద అందాలను పరిచేసి పిచ్చ షాక్ ఇచ్చింది దీపికా , ఓ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . దీపికా పడుకోన్ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు . దీపికా రెచ్చిపోయిన తీరుకి షాక్ అవుతున్నారు . ఎద అందాలను పూర్తిగా ఫ్రీగా వదిలేసి ఫోటోలకు ఫోజిచ్చి కిక్ ఇచ్చింది యువతకు .

సహనటుడు రణ్ వీర్ సింగ్ తో కొంతకాలంగా జోరుగా ప్రేమాయణం సాగిస్తోంది దీపికా పడుకోన్ . ఇన్నాళ్ళ ప్రేమకు తెరదించుతూ త్వరలోనే ఈ ఇద్దరూ ఒక్కటి కాబోతున్నారు . వివాహ నిశ్చితార్దం జరగబోతున్న తరుణంలో దీపికా ఇలా ఫోటో షూట్ చేయడంతో ఆశ్చర్యపోవడం నెటిజన్ ల వంతు అవుతోంది .

English Title: Deepika padukone cleavage photo goes viral