నగ్నంగా నిలబడినా ఏమి చేయడట !


Deepika padukone sensational comments on ranveer

రణ్ వీర్ సింగ్ ని నేను ఎంతగా నమ్ముతానంటే నేను నగ్నంగా అతడి ముందు నిలబడినా అడ్వాంటేజ్ తీసుకోడు అంత నమ్మకస్తుడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది కొత్త పెళ్లి కూతురు దీపికా పదుకోన్ . నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఎట్టకేలకు ఇటలీ లో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే . దీపికా – రణ్ వీర్ ల పెళ్లి ఫోటోల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసారు అభిమానులు , అయితే ఎట్టకేలకు అందరి నిరీక్షణ ఫలించి నిన్న సాయంత్రం పెళ్లి ఫోటోలను విడుదల చేసారు దీపికా – రణ్ వీర్ లు . ఇక ఈ భామ రణ్ వీర్ సింగ్ ని ఉద్దేశిస్తూ అంత బోల్డ్ గా మాట్లాడటానికి కారణం కూడా ఉంది .

దీపికా పదుకోన్ కు ఇది మొదటి ప్రేమ వ్యవహారం కాదు సుమా ! ఇంతకుముందు ప్రేమలో పడింది , ఓడింది కూడా దాంతో ప్రేమ అంటే విరక్తి కలిగింది ఈ భామకు అయితే సరిగ్గా అలాంటి సమయంలోనే రణ్ వీర్ సింగ్ పరిచయం కావడం , ఆ పరిచయం మరింతగా ముదిరి ప్రేమ గా మారడం ఆ ప్రేమ సహజీవనానికి దారి తీయడం జరిగింది . ఇద్దరూ కలిసి నాలుగేళ్లుగా సహజీవనం చేస్తుండటంతో ఒకరి గురించి మరొకరికి బాగా తెలిసింది , అందుకే నేను నగ్నంగా రణ్ వీర్ సింగ్ ముందు నిలబడినా నన్ను ఏమి చేయడు అంటూ బోల్డ్ గా చెప్పేసింది . ఇక దీపికా మాటలకు రణ్ వీర్ కూడా ఏమంటున్నాడో తెలుసా ……. నా జీవితం దీపికా పదుకోన్ కే అంకితం అని .

English Title: Deepika padukone sensational comments on ranveer

Image result for Deepika padukone ranveer

Image result for Deepika padukone ranveer