సాయి పల్లవిని పెళ్లి చేసుకోవడం లేదట


Director AL Vijay denied rumours on second marriage

నేను సాయి పల్లవి ప్రేమించుకుంటున్నట్లు , త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి అవన్నీ అబద్దమే ! అలాంటిదేమి లేదు అంటూ పెళ్లి వార్తలను కొట్టిపడేస్తున్నాడు తమిళ  దర్శకులు ఏ ఎల్ విజయ్ . గతకొంత కాలంగా తమిళ మీడియాలో ఈ వార్తలు పుంఖాను పుంఖాలుగా వస్తూనే ఉన్నాయి .

 

అయితే అవన్నీ గాలి వార్తలే అంటూ కోటికిపడేస్తూ తన దృష్టి అంతా జయలలిత బయోపిక్ మీద ఉందని అంటున్నాడు విజయ్ . తాజాగా ఈ దర్శకుడు జయలలిత బయోపిక్ తెరకెక్కించే పనిలో పడ్డాడు పైగా జయలలిత పాత్రలో వివాదాస్పద భామ కంగనా రనౌత్ ని తీసుకున్నారు . ఇప్పటికే క్రిష్ ని మూడు చెరువుల నీళ్లు తాగించింది , ఇక విజయ్ ని ఏం చేస్తుందో చూడాలి . కంగనా విషయాన్ని పక్కన పెడితే సాయి పల్లవి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి ఈ పెళ్లి వార్తలపై .

English Title : Director AL Vijay denied rumours on second marriage

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

 


Rashmika mandanna reacts on lip lock with vijay devarakondaHot diva Tabu in allu arjun -Trivikram's filmSuper offer for Vijay Devarakonda's Dear Comrade in NizamManchu manoj comments on jr. ntr political entry