మహేష్ తో గీత గోవిందం డైరెక్టర్


Director Parasuram waiting for Mahesh babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చేయాలనీ ఏ దర్శకుడికైనా ఉంటుంది దాంతో దర్శకులలో పోటీ ఎక్కువైంది కాకపోతే మహేష్ మాత్రం చాలా సెలెక్టివ్ గా దర్శకులను ఎంపిక చేసుకుంటున్నాడు . ఇక గీత గోవిందం చిత్రంతో సంచలన విజయం అందుకున్న పరశురామ్ కూడా మహేష్ బాబు తో సినిమా చేయాలనీ తహతహలాడుతున్నాడు . ఆమేరకు మహేష్ ని కలిశాడట కూడా .

 

అయితే స్టోరీ అంటూ చిన్న లైన్ చెబితే కుదరదు పక్కాగా స్క్రిప్ట్ తీసుకొని రా ….. నచ్చితే తప్పకుండా చేద్దామని చెప్పాడట . అయితే మహేష్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా బిజీ గా ఉన్నాడు . పరశురామ్ స్క్రిప్ట్ ఎప్పుడు పూర్తిచేయాలి , అది మహేష్ ఎప్పుడు వినాలి …… అలాగే ఎప్పుడు ఓకే చేయాలి . ఏమో ! గుర్రం ఎగరావచ్చు !!

Englidh Title: Director Parasuram waiting for Mahesh babu

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Vijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star VijayashantiSai dharam tej turns writer ?