యాత్ర వర్మ కు బాగా నచ్చిందట


Director Ram Gopal Varma review on Yatra

ఎన్టీఆర్ బయోపిక్ బాగోలేదని , బాలయ్య మాత్రమే కనిపించాడని ఎన్టీఆర్ కనిపించలేదని ఘాటుగా విమర్శలు చేసిన రాంగోపాల్ వర్మ తాజాగా రిలీజ్ అయిన యాత్ర చిత్రం పై మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నాడు . యాత్ర చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించావని దర్శకులు మహి వి రాఘవ ని అభినందించిన వర్మ మమ్ముట్టి తన సహజ నటనతో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ని గుర్తు చేసాడని ప్రశంసలు కురిపించాడు .

 

ఫిబ్రవరి 8 న విడుదలైన యాత్ర చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ లభిస్తోంది . మంచి వసూళ్ల ని కూడా సాధిస్తోంది యాత్ర . ఇక సినిమారంగంలో కూడా యాత్ర పట్ల ప్రశంసలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి . రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి పరకాయ ప్రవేశం చేసాడని కొనియాడుతున్నారు . ఎన్టీఆర్ బయోపిక్ కు వ్యతిరేకంగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే .

 

English Title: Director Ram Gopal Varma review on Yatra

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Raai lakshmi very hot in yogaNani heroine Siddhika sharma gives hot vibesJeetendra daughter Ekta kapoor turns MomAttack on jabardasth nareshMahesh babu Maharshi dubbing work started