తేజ ఆ హీరోయిన్ ని ఎందుకు కొట్టాడో తెలుసా


Teja
Teja

దర్శకులు తేజ అంటే నటీనటులకు హడల్ ఎందుకంటే తేజ కు కోపం వస్తే చెంప పగులగొడతాడని పేరుంది . దాంతో చాలామంది నటీనటులు తమతమ అనుభవాలను పంచుకోవడంతో అది ఇండస్ట్రీ అంతా పాకింది . ఇక హీరోయిన్ అనిత విషయానికి వస్తే …. తేజ అనితని చెంప దెబ్బ కొట్టాడట ! దాంతో ఆమె తేజ ని అపార్థం చేసుకొని చాలామందికి చెప్పింది కానీ నేను యాక్టింగ్ కోసం మాత్రమే చెంప పై కొట్టాను అని వివరణ ఇస్తున్నాడు తేజ .

నువ్వు నేను అనే సినిమా తీస్తున్న సమయంలో అనిత ఏడుపు సీన్ లో నటిస్తోంది కానీ సరిగ్గా ఏడవడం లేదు . ఏడుపు సీన్ సరిగ్గా రాకపోవడంతో సరైన ఎఫెక్ట్ రావడానికి అనిత చెంప పై గట్టిగా కొట్టాడట దాంతో ఒక్కసారిగా షాక్ అయిన అనిత ఏడుపు అందుకుంది . కట్ చేస్తే అదే సినిమాలో ప్లస్ అయ్యింది . అలా సినిమాకోసమే కొట్టాను తప్ప మరో ఉద్దేశ్యం ఏమి లేదని అంటున్నాడు . ఇటీవల ఈ దర్శకుడు తీసిన సీత చిత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది .