గోవా వెళ్తున్న డిస్కో రాజా!!


Ravi-Teja-Disco-Raja-Movie
Ravi-Teja-Disco-Raja-Movie

మాస్ మహారాజా రవితేజ హీరోగా వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మిస్తోన్న చిత్రం “డిస్కో రాజా” ఈ చిత్రం షూటింగ్ తాజా షెడ్యూల్ ఆగష్టు 7నుండి గోవాలో జరగనుంది. ఒక వారం తరువాత స్విజర్లాండ్ లో పాటల చిత్రీకరణ జరపనున్నారు. పాయల్ రాజ్ పుత్, నాభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చుట్టాలబ్బాయి, నేల టికెట్టు చిత్రాలు నిర్మించిన రామ్ తాళ్లూరి ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రం రిలీజ్ కానుందని తెలుస్తోంది.
న‌టీన‌టులు:
ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌, సునీల్, రామ్ కి త‌దిత‌రులు
సాంకేతిక వ‌ర్గం
బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్
నిర్మాత : రామ్ త‌ళ్లూరి
ద‌ర్శ‌కుడు : విఐ ఆనంద్
సినిమాటోగ్రాఫ‌ర్ : కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని
డైలాగ్స్ : అబ్బూరి రవి
మ్యూజిక్ : థ‌మన్
ఎడిట‌ర్ : న‌వీన్ నూలి
రవితేజ, డిస్కో రాజా న్యూస్