విప్పేసి చూపిస్తోంది కానీ సోది చెబుతోంది


అందాల భామ దిశా పటాని చిట్టి పొట్టి బట్టలు వేసుకొని అందాల్ని చూపిస్తోంది కానీ చెప్పడానికి మాత్రమే పెద్ద సోది చెబుతోంది . నా గ్లామర్ పిక్స్ మా అమ్మ చూస్తుంది పెద్దగా వ్యతిరేకించదు కానీ మా నాన్న చూస్తే మాత్రం చాలా బాధపడతాడు అంటూ సోది చెబుతోంది దిశా పటాని . నాన్న గురించి ఇంతగా ఆలోచించే ఈ భామ బయట మాత్రం క్లీవేజ్ షో చేస్తూ , టోర్న్డ్ జీన్స్ ధరిస్తూ అందాలన్నీ బయట పెట్టేస్తోంది .

తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన భారత్ చిత్రంలో నటించింది ఈ భామ . కాగా ఆ చిత్ర ప్రీమియర్ షో ముంబైలో జరిగిన సమయంలో ఎద అందాలు మొత్తం బయటకు కనిపించేలా డ్రెసప్ వచ్చి షాక్ ఇచ్చింది . అందరి కళ్ళు దిశా పటాని అందాల మీదే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు అంతగా కవ్వించింది , కైపెక్కించింది . భారత్ ప్రీమియర్ షో ఏంటో కానీ అందమైన భామల అందాలను చూడటానికి ఉత్సాహపడ్డారు పలువురు . అందులో దిశా పటాని దే అగ్రస్థానం అంటే నమ్మండి అంతగా రెచ్చగొట్టేలా వచ్చింది .