క్లీవేజ్ షోతో అదరగొట్టిన దిశా పటాని


disha patani cleavage show goes viral

లోఫర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించిన భామ దిశా పటాని . అయితే లోఫర్ చిత్రం ఫ్లాప్ కావడంతో ఈ భామ కు మళ్ళీ తెలుగులో సినిమాలు లేకుండాపోయాయి . అయితే బాలీవుడ్ లో మాత్రం ఈ భామ బాగానే రాణిస్తోంది . ధోని జీవత కథ ఆధారంగా తెరకెక్కిన ధోని చిత్రంలో నటించింది , ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ భామకు అవకాశాలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి .సీనియర్ హీరో జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ టో జోరుగా ప్రేమాయణం సాగిస్తున్న ఈ భామ తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో క్లీవేజ్ షోతో ఆదరగోట్టింది .

దిశా పటాని నడిచొస్తుంటే ఎద అందాలు ఎగిరెగిరి పడుతుంటే ఆ అందాలను తదేకంగా చూస్తూ పిచ్చెక్కిపోయారు ఆహుతులు . ఇక కుర్రాళ్ళ గుండెల్లో అయితే గంటలు మోగాయట ! అసలే అందాల భామ ఆపై క్లీవేజ్ షోతో అడుగులు వేస్తుంటే ఆ కదలికలకు గుండె జారి పోయిందట . టైగర్ ష్రాఫ్ తో పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేస్తున్న ఈ భామ ప్రేమ , దోమా అంటే మాత్రం జస్ట్ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ ఓ సోది చెబుతోంది . బాలీవుడ్ లో రఫ్ ఆడిస్తున్న ఈ భామ కు టాలీవుడ్ లో మళ్ళీ చాన్స్ ఇచ్చే వాళ్ళు ఎవరో ?

English Title: disha patani cleavage show goes viral