బీచ్‌లో హీటెక్కిస్తున్న దిశా ప‌టాని!

బీచ్‌లో హీటెక్కిస్తున్న దిశా ప‌టాని!
బీచ్‌లో హీటెక్కిస్తున్న దిశా ప‌టాని!

అవ‌కాశాలు లేక‌పోయినా ఎలా పాపుల‌ర్ కావాలో.. నెటిజ‌న్‌ల‌ని ఏ స్థాయిలో ఎట్రాక్ట్ చేయాలో బాలీవుడ్ హాట్ గాళ్ దిశా ప‌టాని చూసి నేర్చుకోవాల్సిదే. చేతిలో రెండు మూడు సినిమాల‌కు మించి లేని దిశా ప‌టానీ ఇన్ స్టాని వేదిక‌గా చేసుకుని గ‌త కొంత కాలంగా కుర్ర‌కారుని హీటెక్కిస్తూ పాపుల‌ర్ అవుతోంది. సినిమాల వ‌ల్ల రాని క్రేజ్‌ని ఇన్ స్టా ద్వారా సొంతం చేసుకుంటోంది.

లోదుస్తుల బ్రాండ్ కెల్విన్ క్లెయిన్‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ ఆ కంపెనీకి సంబంధించిన లోదుస్తూల్ని ధ‌రించి సోష‌ల్ మీడియా ఇన్ వేదిక‌గా ఫ్యాష‌న్ షో చేస్తూ నెట్టింట సంద‌డి చేస్తోంది. ఇటీవ‌ల ముంబై వీధుల్లో వ్య‌క్త‌గ‌త సిబ్బంది వెంట రాగా హాట్ హాట్ అందాల‌తో క‌నువిందు చేసిన దిశా ప‌టాని మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది.

తాజాగా దిశ ప‌టాని షేర్ చేసిన ఓ ఫొటో ఇన్ స్టాలో వైర‌ల్‌గా మారింది. టూ పీస్ బికినీ ధ‌రించి బీచ్‌లో హొయ‌లు పోతున్న పిక్‌ని షేర్ చేసింది దిశా. ఈ ఫొటో ప్ర‌స్తుతం ఇన్ స్టాని హీటెక్కిస్తోంది. స‌ల్మాన్‌ఖాన్ న‌టిస్తున్న `రాధే` చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోందీ హాట్ సోయ‌గం. ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే విడుద‌ల‌కు సిద్ధ‌మౌతోంది.