ఓవర్సీస్ లో డబుల్ డిజాస్టర్ అందుకున్న నాగ్


nagarjuna
nagarjuna

కింగ్ నాగార్జున ఓవర్ సీస్ లో డబుల్ డిజాస్టర్ అందుకున్నాడు . ఒకటి కాదు రెండు చిత్రాలు కాదు ఏకంగా 6 సినిమాలు వరుసగా డిజాస్టర్ అయ్యాయి నాగార్జున నటించిన చిత్రాలు . ఊపిరి , ఓం నమో వెంకటేశాయ , రాజుగారి గది 2 , ఆఫీసర్ , దేవదాస్ ,చిత్రాల తర్వాత ఇప్పుడు మన్మథుడు 2 రూపంలో మొత్తం ఆరు సినిమాలు ప్లాప్ అయ్యాయి . దాంతో నాగార్జున ఓవర్ సీస్ మార్కెట్ కుదేలయింది .

ఆగస్టు 9 న విడుదలైన మన్మథుడు 2 తో మంచి హిట్ కొడతానని ధీమాగా ఉండే నాగార్జున . కానీ ఆ ఆశలు అన్నీ నీరుగారిపోయాయి మన్మథుడు 2 ప్లాప్ తో . ఇక్కడి మార్కెట్ ని పక్కన పెడితే ఓవర్ సీస్ లో కూడా పెద్ద దెబ్బ పడటంతో నాగ్ తీవ్రంగా మదన పడుతున్నాడట . ఇక నాగ్ ఫ్యాన్స్ బాధ అయితే వర్ణనాతీతం .