ఏడుచేపల కథ ట్రైలర్ పరమ బూతు


ఏడుచేపల కథ ట్రైలర్ పరమ బూతు
ఏడుచేపల కథ ట్రైలర్ పరమ బూతు

భానుశ్రీ , అయేషా సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన అడల్ట్ కంటెంట్ సినిమా ” ఏడుచేపల కథ ” . తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేసారు . ఈ ట్రైలర్ చూస్తుంటే చెప్పడానికి , రాయడానికి మాటలు చాలవు అంటే నమ్మండి అంత దారుణంగా ఉంది ఈ ఏడుచేపల కథ ట్రైలర్ . పరమ బూతు డైలాగ్ లతో పరమ బూతు సన్నివేశాలతో సాగిన ఈ ట్రైలర్ కుర్రాళ్ళ ని పిచ్చెక్కించడం ఖాయం .

ఇప్పటివరకు ఆడవాళ్ళని మగాళ్లు రేప్ చేయడం మాత్రమే చూసాం సినిమాల్లో కానీ ఈ సినిమాలో ఆడవాళ్లు మగాళ్ల ని రేప్ చేసే సన్నివేశాలు తీవ్ర వివాదాన్ని రేపడం ఖాయంగా కనిపిస్తోంది . తాజాగా కట్ అయిన ట్రైలర్ లో మగాణ్ణి రేప్ చేసే యువతి ని చూపించి పిచ్చ షాక్ ఇచ్చారు ఆ చిత్ర బృందం . ట్రైలర్ , టీజర్ . ఫస్ట్ లుక్ లతో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా సెన్సార్ ఎలా అవుతుందో ? ఎప్పుడు రిలీజ్ అవుతుందో కానీ రిలీజ్ అయ్యాక సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది .