ఈషా రెబ్బా హాట్ షో


Eesha rebbah cleavage show goes viral

తెలుగమ్మాయి ఈషా రెబ్బా క్లీవేజ్ షో చేసి షాక్ ఇచ్చింది . గతకొంత కాలంగా సక్సెస్ కోసం తహతహలాడుతున్న ఈ భామ స్కిన్ షో చేయడానికి రెడీ అని సంకేతాలు ఇచ్చేసింది . అంతకుముందు ఆ తర్వాత చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ కు తెలుగులో అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు కానీ ఓ మాదిరి చిత్రాల్లో నటిస్తూనే ఉంది , నెట్టుకొస్తూనే ఉంది అయితే ఈ భామ ఆశించిన స్థాయిలో అవి లేకపోవడంతో ఇలా క్లీవేజ్ షో చేసి షాక్ ఇచ్చింది .

 

అందాల ఆరబోతకు సిద్ధమని ప్రకటించడం ద్వారా ఈ భామకు ఏమైనా ఛాన్స్ లు వచ్చి పడతాయేమో చూడాలి . ఎద అందాలు పరిచేసి తాజాగా చేసిన ఫోటో షూట్ తో వైరల్ గా మారింది ఈషా రెబ్బా . అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడైనా పెద్ద హీరోల చిత్రాలు , భారీ బడ్జెట్ చిత్రాలు వస్తాయేమో ! ఏమో !

English Title : Eesha rebba cleavage show goes viral

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

 


Rashmika mandanna reacts on lip lock with vijay devarakondaHot diva Tabu in allu arjun -Trivikram's filmSuper offer for Vijay Devarakonda's Dear Comrade in NizamManchu manoj comments on jr. ntr political entry