• టాప్ స్టోరీస్
  • న్యూస్
  • ఎక్స్ క్లూసివ్
  • గాసిప్స్
  • ట్రేడ్ న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • ACTRESS
    • EVENTS
    • EXCLUSIVE
    • MOVIES
    • WALLPAPERS
    • WORKING STILLS
  • వీడియోలు
    • ENTERTAINMENT
    • EVENTS
    • SONGS
    • TRAILERS
    • FASHION
    • SHORT FILMS
  • ఈ-పత్రిక
  • ENGLISH

Search
tollywood news Telugu Movie Reviews | Telugu Cinema Reviews
tollywood news tollywood news
  • టాప్ స్టోరీస్
  • న్యూస్
  • ఎక్స్ క్లూసివ్
  • గాసిప్స్
  • ట్రేడ్ న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • ACTRESS
    • EVENTS
    • EXCLUSIVE
    • MOVIES
    • WALLPAPERS
    • WORKING STILLS
  • వీడియోలు
    • ENTERTAINMENT
    • EVENTS
    • SONGS
    • TRAILERS
    • FASHION
    • SHORT FILMS
  • ఈ-పత్రిక
  • ENGLISH

Home టాప్ స్టోరీస్ ఈషా రెబ్బాకు షాకిచ్చిన హ్కాక‌ర్స్‌‌!
  • టాప్ స్టోరీస్
  • న్యూస్

ఈషా రెబ్బాకు షాకిచ్చిన హ్కాక‌ర్స్‌‌!

By
Murali Ravi
-
August 17, 2020, 8:09 PMIST

ఈషా రెబ్బాకు షాకిచ్చిన హ్కాక‌ర్స్‌‌!
ఈషా రెబ్బాకు షాకిచ్చిన హ్కాక‌ర్స్‌‌!

క‌రోనా ఏమో గానీ ఈ మ‌ధ్య సెల‌బ్రిటీల ట్విట్ట‌ర్‌ అకౌంట్‌లు హ్యాకింగ్‌కి గుర‌వుతున్నాయి. అమెరికా మాజీ అధ్య‌క్షుడు నుంచి సినీ తార‌ల వ‌ర‌కు హ్యాక‌ర్స్ బారిన ప‌డి ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇటీవ‌ల అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో పాటు చాలా మంది సెల‌బ్రిటీల ట్విట్ట‌ర్ అకౌంట్ హ్యాకింగ్‌కి గురి కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇదిలా వుంటే తాజాగా మ‌రో న‌టి ట్విట్ట‌ర్ అకౌంట్ హ్యాక‌ర్స్ చేతికి చిక్క‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

యంగ్ హీరోయిన్ ఈషా రెబ్బా అఫీషియ‌ల్ ట్విట్ట‌ర్ హాండిల్ సోమ‌వారం హ్యాకింగ్‌కి గురైంది. కొంత మంది హ్యాక‌ర్స్ ఆమె అకౌంట్‌ని త‌మ స్వాదీనంలోకి తీసుకున్నారు. ఈ విష‌యాన్ని వెంట‌నే ప‌సిగ‌ట్టిన‌ ఈషా రెబ్బా  వెంట‌నే ఆ విష‌యాన్ని ట్విట్ట‌ర్ అఫీష‌యిల్ టీమ్‌కి వెల్ల‌డించింద‌ని తెలిసింది. ప్ర‌సుత్తం ఆమె అకౌంట్‌ని తిరిగి ఇప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

గ‌త కొంత కాలంగా ఈషా రెబ్బా ట్విట్ట‌ర్‌లో య‌మ యాక్టీవ్‌గా వుంటోంది. స్పెష‌ల్ ఫొటోషూట్‌ల‌కు సంబంధించిన ఫొటోస్‌ని షేర్ చేస్తూ నిత్యం అభివ‌మానుల‌తో ట‌చ్‌లో వుంటోంది. ప్ర‌స్తుతం ఈషా రెబ్బా `ల‌స్ట్ స్టోరీస్‌` తెలుగు రీమేక్‌లో న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ త్వ‌ర‌లోనే నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

  • TAGS
  • Eesha Rebba
  • twitter account
  • ఈషా రెబ్బా
  • ట్విట్ట‌ర్ అకౌంట్‌
Murali Ravi

RELATED

పోలీసుల్ని ఆశ్ర‌యించిన కమెడియ‌న్ అలీ!

పోలీసుల్ని ఆశ్ర‌యించిన కమెడియ‌న్ అలీ!

Eesha rebba heatup internet once again

ఫొటోస్టోరీ: ఆ చూపులు చుర‌క‌త్తులు

Eesha Rebba got bollywood offer

ఈషా రెబ్బ బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిందిగా!

Eesha Rebba looking for break

సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తోన్న తెలుగమ్మాయి

George Reddy only option at box office

ఈ వారం జార్జ్ రెడ్డికే అడ్వాంటేజ్

Eesha reveals reason behind glamorous photoshoots

అమ్మడి గ్లామర్ ఫోటోషూట్ల వెనక కారణమిదే

Advertisement

టాప్ స్టోరీస్

ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `శ్రీ‌కారం`

లీగ‌ల్ చిక్కుల్లో శంక‌ర్ `అప‌రిచితుడు`!

`వ‌కీల్‌సాబ్‌` 5 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌!

కిచ్చా సుదీప్ `విక్రాంత్ రోణ‌` రిలీజ్ డేట్ ఫిక్స్‌!

`దృశ్యం 2 ` టీమ్‌కు వెంకీ మామ బైబై!

ప‌వ‌న్‌, మ‌హేష్‌ల‌ని కామెంట్ చేసిన శృతి!

తేజ స‌జ్జ `ఇష్క్‌` ట్రైల‌ర్ వ‌చ్చేసింది!

నిద్ర, కౌగిలింతలు నన్ను సంతోషపరుస్తాయి : శృతిహాసన్

అలియాకు నెగెటివ్‌.. ఊపిరి పీల్చుకున్న `ఆర్‌ఆర్ఆర్‌`!

నాగ‌బాబు వాట్సాప్ డీపీ చూస్తే షాక‌వ్వాల్సిందే!

ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ స‌మ‌ర్ప‌ణ‌లో ‘99 సాంగ్స్‌’ స్పెష‌ల్ కాన్‌స‌ర్ట్

ఫ్యాన్స్ తిడ‌తారంటున్న రేణు దేశాయ్‌!

క‌రోనా ఎఫెక్ట్‌: `ఆది పురుష్‌` షూట్ ఆపేశారా?

కొర‌టాల శివ – అల్లు అర్జున్ మూవీ వుందా?

కోవిడ్ ఎఫెక్ట్‌: `విరాట ప‌ర్వం` రిలీజ్ వాయిదా!

రివ్యూస్

`వ‌కీల్ సాబ్‌` మూవీ రివ్యూ

`సుల్తాన్‌` మూవీ రివ్యూ

`వైల్డ్ డాగ్‌` మూవీ రివ్యూ

`రంగ్ దే` మూవీ రివ్యూ

`అర‌ణ్య‌` మూవీ రివ్యూ

పాపులర్ ఆర్టికల్స్

సదా శృంగార సన్నివేశాలు చూసి షాక్ అయ్యారట

రష్మీ రాసలీలల వీడియో

మొత్తం విప్పేసి పిచ్చిలేపుతోంది

ఓరి దేవుడో ! రెచ్చిపోయింది అంతే

అరవింద సమేత రివ్యూ

-advertisement-

  • Disclaimer
  • Privacy Policy
© 2020 Tollywood.net | Advertise