ముగ్గురు నిర్మాతలతో మహేష్ కు తలనొప్పి


Ego clashes between Maharshi producers

మహేష్ బాబు తాజాగా నటిస్తున్న మహర్షి చిత్రానికి ముగ్గురు నిర్మాతలు అన్న విషయం తెలిసిందే . అయితే ఆ సినిమాకు ముగ్గురు నిర్మాతలు ఉండటంతో ముగ్గురి మధ్య ఇగో ప్రాబ్లెమ్ తో అది మహేష్ మెడకు చుట్టుకుంటోంది . దాంతో సమస్యలు ఎక్కువ అవుతున్నాయట . మహర్షి చిత్రానికి అశ్వినీదత్ , పివిపి , దిల్ రాజు నిర్మాతలు అయితే ఎక్కువగా పెత్తనం చేస్తోంది మాత్రం దిల్ రాజు .

మహర్షి చిత్రానికి సంబందించిన ప్రతీ అప్ డేట్ దిల్ రాజు ఇస్తున్నాడు దాంతో మిగతా నిర్మాతలకు ఇబ్బంది కరంగా తయారయ్యింది . పేరుకి అశ్వనీదత్ , పివిపి లు నిర్మాతలే కానీ డబ్బులు పెట్టడం మినహా మరే ఇతర విషయాలు వాళ్లకు అంతగా తెలియవు అలాగే చెప్పేది కూడా దిల్ రాజు మాత్రమే దాంతో ఇగో క్లాష్ స్టార్ట్ అయ్యింది . పెద్ద సినిమాకు ముగ్గురు నిర్మాతలను పెట్టడం వల్ల మహేష్ కు సరికొత్త తలనొప్పి స్టార్ట్ అయ్యింది . అందుకే ఎక్కువగా నమ్రత ఆ వ్యవహారాలు చూస్తోందట . ఇక మహర్షి చిత్రాన్ని ఏప్రిల్ 25 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

English Title: Ego clashes between Maharshi producers

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Akhil's Mr Majnu full movie leaked onlineFlop hero replaced Mahesh Babu nephew Galla Ashokupasana condensed about her political entryNagarjuna feared with NTR biopicPoor TRP Rating for Jr NTR 's Aravinda SamethaCasting call for Sharwanand 96