దర్శకులు వంశీ పైడిపల్లి ” ఆర్ ఐ ఎస్ ” అనే అక్షరాలను సోషల్ మీడియాలో వెల్లడించడంతో ఎవరికి వాళ్ళు రిషి అని డిసైడ్ చేస్తున్నారు . ఈనెల 9న మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని టైటిల్ ని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . లేదంటే టైటిల్ రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయింటేన్ చేస్తూ ఓన్లీ మహేష్ లుక్ ని మాత్రమే రిలీజ్ చేయాలనే ఆలోచన కూడా చేస్తున్నారట ఎందుకంటే సినిమా ఈ ఏడాది విడుదల కావడం లేదు వచ్చే ఏడాది ఏప్రిల్ లో కాబట్టి ఇప్పుడే టైటిల్ అనౌన్స్ ఎందుకు చేయడం అని అనుకుంటున్నారట . మొత్తానికి రిషి అనే టైటిల్ పట్ల రచ్చ రచ్చ అవుతోంది . ఇంతకీ టైటిల్ ఏంటి ? అన్నది రెండూ రోజుల్లో క్లారిటీ రానుంది .
English Title: exciting discussion on mahesh babu 25th film