79 కోట్ల షేర్ రాబట్టిన ఎఫ్ 2


 F2 Fun and Frustration 33 Days world wide Collections

సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ఎఫ్ 2 చిత్రం 33 రోజుల్లో 79 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసి సంచలనం సృష్టిస్తోంది . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్ సరసన తమన్నా నటించగా వరుణ్ తేజ్ సరసన మెహరీన్ నటించింది . జనవరి 12 న విడుదలైన ఎఫ్ 2 భారీ వసూళ్ళని రాబడుతూ 33 రోజుల్లో 79. 30 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా రాబట్టింది . దాంతో నష్టాల్లో ఉన్న దిల్ రాజు కి పెద్ద మొత్తంలో లాభాలు వచ్చి పడ్డాయి .

 

ఏరియాల వారీగా ఎఫ్ 2 వసూళ్లు ఇలా ఉన్నాయి

 

నైజాం                   –  22. 50 కోట్లు

సీడెడ్                    –  8. 51 కోట్లు

ఉత్తరాంధ్ర             –  10. 20 కోట్లు

ఈస్ట్                        –  6. 70 కోట్లు

వెస్ట్                         –  4. 10 కోట్లు

కృష్ణా                       –  5. 10 కోట్లు

గుంటూరు                –  5. 50 కోట్లు

నెల్లూరు                   –  1. 95 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా   –  5. 50 కోట్లు

ఓవర్ సీస్                 –  9. 25 కోట్లు

మొత్తం                     –  79. 30 కోట్లు

 

English Title:  F2 Fun and Frustration 33 Days world wide Collections