పెళ్లి చేసుకుంటానంటే ఏమందో తెలుసా


fan marriage proposal to raai laxmiఅందాల భామ రాయ్ లక్ష్మి ని పెళ్లి చేసుకుంటానని ఓ అభిమాని ట్విట్టర్ లో రాయ్ లక్ష్మి ని కోరగా అతడికి ఏమని సమాధానం ఇచ్చిందో తెలుసా ……. నీ ప్రపోజల్ బాగుంది కానీ నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు నీ జీవితంలోకి మంచి అమ్మాయి రావాలని కోరుకుంటున్నా అంటూ రిప్లయ్ ఇచ్చింది అతడికి . ఐదెకరాల పొలం తో పాటుగా ఓ స్కూటర్ ఉన్నట్లుగా ట్వీట్ చేసాడు ఆ అభిమాని .

 

ఇక మరో అభిమాని మా అమ్మ పేరు , మీ పేరు సేమ్ టు సేమ్ కాబట్టి నిన్ను పెళ్లి చేసుకోవాలను కుంటున్నా అని అడిగాడు . తెలుగు , తమిళ చిత్రాల్లో నటించిన ఈ భామకు హాట్ ఇమేజ్ అయితే వచ్చింది కానీ అనుకున్న స్థాయిలో స్టార్ డం మాత్రం రాలేదు దాంతో బాలీవుడ్ లో అందాలను ఆరబోస్తూ జూలీ 2 చిత్రంలో నటించింది కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు .