సన్నజాజి-సిమ్రాన్ బగ్గా


Simran
సన్నజాజి-సిమ్రాన్ బగ్గా

1997 సంవత్సరంలో విడుదలయిన “అబ్బాయి గారి పెళ్లి” సిన్మాలో “మధుమిత” క్యారెక్టర్ ని ఎంత గుర్తుపెట్టుకున్నామో అలాగే “సిమ్రాన్ బగ్గా” గారిని మర్చిపోలేము దాదాపు పెద్ద పెద్ద హీరో లే కాకుండా అడపాదడప చిన్న హీరో మూవీస్ లో ఐటెం సాంగ్స్ చేసిన సిమ్రాన్ ని కూడా చూసివుంటాం.

దాదాపు కొన్ని సంవత్సరాలుగా తన నటనకి స్వస్తి చెప్పిన మన “సిమ్రాన్ బగ్గా” గారు ఈ మధ్య తన 2nd ఇన్నింగ్స్ ని మొదలు పెట్టారు అది కూడా తమిళ్ సినిమా పరిశ్రమలో , అవి ఇక్కడ మన తెలుగు లో కూడా డబ్బింగ్ జరుగుతున్నాయి, మనం వాటిని చూస్తూనే వున్నాం, ఉదాహరణకి ఈ సంవత్సరం మొదటి నెల జనవరిలో రిలీజ్ అయిన “సూపర్ స్టార్ రజినికాంత్” సినిమా “పేట” లో చూసాం, తన యాక్టింగ్ ఏ మాత్రం తగ్గలేదు నాలో ఇంకా చాల ఓపిక కూడా ఉంది అని కూడా చాల ఇంటర్వూస్ లో చెప్పడం జరిగింది.

ఇక నిన్న వినాయక నిమజ్జనం సందర్భంగా అందరు సెలేబ్రటీస్ ఇంస్టాగ్రం మరియు ట్విట్టర్ వేదికగా చాల మంది పోస్ట్స్ చేసారు అందులో మన “సిమ్రాన్ బగ్గా” గారు కూడా ఆ విగ్ననాయకుడ్ని సాగనంపుతూ ట్విట్టర్ వేదికగా పోస్ట్ పెట్టారు.అది మీకోసం………

Credit: Twitter