బూతు వెబ్ సిరీస్ ఎల్లుండి నుండే


Gandi Baat 2 web series trailer

గందీ బాత్ అనే వెబ్ సిరీస్ ఇప్పటికే సెగలు రేపింది , బూతు చిత్రాలను మించిన స్థాయిలో ఉన్న మొదటి వెబ్ సిరీస్ హిట్ కావడంతో తాజాగా రెండో సిరీస్ కు శ్రీకారం చుట్టారు . గందీ బాత్ 2 ఈనెల 7 నుండి ప్రారంభం కానుంది . ఇక ఈ బూతు సిరీస్ లో లక్స్ పాప ఆశా షైనీ అలియాస్ ఫ్లోరా షైనీ నటించింది . శృంగారంలో రకరకాల భంగిమల్లో ఊపు ఇచ్చే విధంగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ప్రత్యేకత ఏంటంటే లెస్బియన్ అంశాన్ని కూడా టచ్ చేయడం .

 

తాజాగా గందీ బాత్ వెబ్ సిరీస్ ఎలా ఉండబోతోందో ఉదాహరణ కోసం ట్రైలర్ ని విడుదల చేసారు . ట్రైలర్ నిండా బూతు సన్నివేశాలే ! అడల్ట్ సిరీస్ కోసం ఆశగా చూసేవాళ్లకు ఈ వెబ్ సిరీస్ మంచి ఛాయిస్ అనే చెప్పాలి . వక్షోజాలపై చేతులు వేసి మసాజ్ చేయడం , శృంగారంలో రకరకాల భంగిమలు వెరసి గందీ బాత్ 2 పెద్ద బూతు వెబ్ అన్న విషయం తెలిసిపోయింది . ఎల్లుండి నుండే ఈ సిరీస్ ప్రారంభం కానుంది .

English Title : Gandi Baat 2 web series trailer

 

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w&layout=gallery[/embedyt]