గౌతమ్ స్టైల్ సైలెంట్ – కాని కాన్ఫిడెంట్!


Thoota
గౌతమ్ స్టైల్ సైలెంట్ – కాని కాన్ఫిడెంట్!

“గౌతమ్ వాసుదేవ్ మీనన్” తమిళ అగ్ర దర్శకుడు. ఒకప్పుడు తమిళ్ నుండి సినిమాలు తెలుగులో డబ్బింగ్ చేసేవారు, అవి ప్రజాధారణ పొందాయి అని తమిళ నుండి తెలుగు డబ్బింగ్ ఎందుకు అని చిత్రీకరణ సమయంలో తెలుగులోనూ కూడా చిత్రీకరిచేవారు.

తీసినవి తెలుగులో తక్కువ సినిమాలు “ఘర్షణ”, “ఏమాయ చేసావె”,”సాహసం శ్వాసగా సాగిపో”, “ఎటో వెళ్లపోయింది మనసు” సినిమాలు. అయితే తన తదుపరి సినిమా కోసం ఎదురుచూస్తున్న వారికి కొత్త సినిమా పేరు “తూటా” అని ఒక పాటని విడుదల చేశారు.

ధనుష్“, “మేఘా ఆకాష్” జంటగా నటిస్తున్న ఈ చిత్రం లోని పాటని విడుదల చేసారు. అయితే ఈ సినిమా గురించి ప్రేక్షకులు మంచి కాన్సెప్ట్ ఉంటుందా అని నిరీక్షణగా ఎదురు చూస్తూన్నారు, చూద్దాం మరి ఈ సారి ఎలా మాయ చేస్తారో.