డియర్ కామ్రేడ్ వేడుకలో అమ్మాయిలను నలిపేసారు


vijay Devarakonda Lady Fans
vijay Devarakonda Lady Fans

డియర్ కామ్రేడ్ వేడుకకు పెద్ద ఎత్తున అమ్మాయిలు తరలివచ్చారు , అమ్మాయిలతో పాటుగా అబ్బాయిలు కూడా పెద్ద ఎత్తున రావడంతో క్రౌడ్ మరీ ఎక్కువ కావడంతో పాపం అమ్మాయిలను చాలామంది ఆ గుంపులో ఉండి నలిపేసారు . ఎక్కడెక్కడో చేతులు వేసి తమ శునకానందంతో పరవశించిపోయారు కొంతమంది యువకులు . అంతేనా కొంతమంది బౌన్సర్ లు కూడా ఇదే పనిగా కానిచ్చేసారు .

క్రౌడ్ మరీ ఎక్కువగా ఉండటంతో రాసుకు పూసుకు తిరుగుతూ పాపం చాలా ఇబ్బంది పెట్టారు . అయితే ఇంత ఒత్తిడిలో కూడా ఒకటే రిలీఫ్ వాళ్లకు విజయ్ దేవరకొండ ని దగ్గరగా చూసాం , రష్మిక మందన్న ని చూసాం అనే ఫీలింగ్ అంతే ! హైదరాబాద్ లోని జె ఆర్ సి లో డియర్ కామ్రేడ్ వేడుక జరిగిన విషయం తెలిసిందే . ఆ వేడుకలోనే ఇదంతా జరిగింది పాపం .