హనుమాన్ చాలీసా డివోషనల్ సాంగ్ లాంచ్


హనుమాన్ చాలీసా డివోషనల్ సాంగ్ లాంచ్
హనుమాన్ చాలీసా డివోషనల్ సాంగ్ లాంచ్

మేము హనుమాన్ చాలీసాని ప్రస్తుత తరానికి అర్ధమయ్యే రీతిలో కాస్త వినూత్నంగా రాప్ మోడల్ లో చిత్రీకరించటం జరిగింది. లిరిక్స్/సాహిత్యాన్ని మాత్రం మార్చలేదు. పాట చిత్రీకరణలో ఉపయోగించిన చిత్రాలు మరియు ప్రదేశాల అనుమతులు అన్ని ఇత్య టీవీ యాజమాన్యం తీసుకోవటం జరిగింది. పాట కి సంబందించిన కొన్ని పనుల కోసం పద్మజ హాస్పిటల్ & స్కిల్ టెక్నాలజీస్ వారి సహాయం తీసుకోవటం జరిగింది. ఎలాంటి ఆర్థిక/లాభాపేక్ష లేకుండా కేవలం హనుమాన్ చాలీసాని ప్రజలకు మరింత చేరువ చేయటం కోసం మాత్రమే ఈ పాటని చిత్రీకరించి, విడుదల చేయటం జరిగింది.

ఈ పాట ని ప్రచురించటానికి, ప్రసారం చేయటానికి, టెలివిజన్లు & సోషల్ మీడియా తదితర రంగాలకి ఇత్య టీవీ యాజమాన్యం పూర్తి అనుమతినిస్తుందని ఈ ప్రెస్ నోట్  ద్వారా తెలియజేస్తున్నాము.

దర్శకత్వం/నటన/గాయకురాలు – రుషిక, అలంకరణ – లక్ష్మణ్, చిత్రీకరణ – రుద్ర ఈక్విప్మెంట్స్, చిత్రీకరణ సహాయకులు – విష్ణు వర్ధన్, డి.ఓ.పి/ఎడిటర్ – నవీన్ తొగిటి, ఔట్ డోర్ యూనిట్ – ఎస్.ఆర్.లైట్స్, లైట్ ఆఫీసర్ – నాని చౌదరి