డబ్బులిస్తే ఎన్ని లిప్ లాక్ లైనా ఇస్తుందట


hebbah patel speeks about 24 kissesఎక్కువ డబ్బులు ఇస్తే లిప్ లాక్ ఎన్ని ఇవ్వడానికైనా నేను రెడీ అని అంటోంది హాట్ భామ హెబ్బా పటేల్ . కెరీర్ ప్రారంభంలో వరుస సక్సెస్ లతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది ఈ భామ . అందాలను ఉదారంగా ఆరబోసి యూత్ ని పిచ్చెక్కించిన ఈ భామకు గతకొంత కాలంగా పరాజయాలు పలకరిస్తున్నాయి దాంతో మళ్ళీ సక్సెస్ కోసం ఆరాటపడుతోంది . తాజాగా ఈ భామ ” 24 కిస్సెస్ ” అనే చిత్రంలో నటించింది కాగా ఆ సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చింది హెబ్బా పటేల్ .

ఆ సందర్భంలో 24 కిస్సెస్ ట్రైలర్ ని రిలీజ్ చేయగా అందులో రకరకాల భంగిమల్లో ముద్దులు , లిప్ లాక్ లు ఉండటం షాక్ నిచ్చింది . డబ్బులు ఎక్కువగా ఇస్తే లిప్ లాక్ లు ఎక్కువ ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఏమి లేదని స్పష్టం చేసింది హెబ్బా పటేల్ . అసలే టైటిల్ 24 కిస్సెస్ ఇక అందులో కిస్సులు తక్కువగా ఎలా ఉంటాయి అలాగే రకరకాల భంగిమల్లో ఆ 24 కిస్సెస్ ని చిత్రీకరించారట . కుర్రకారు ని రెచ్చగొట్టే సినిమాలు సక్సెస్ సాధిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా పై కూడా అంచనాలు పెరిగేలా ఉన్నాయి మరి .

English Title: hebbah patel speeks about 24 kisses