విలన్ గా నటించనున్న నాని


Hero Nani turned as Villain

హీరో నాని విలన్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట . వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజమే నట ఎందుకంటే విలన్  పాత్ర అయినప్పటికీ నటనకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ కావడంతో మరో ఆలోచన చేయకుండా విలన్ గా నటిస్తానని చెప్పాడట నాని . ఇంతకీ నాని విలన్ గా నటించేది ఎవరి సినిమాలో తెలుసా ……. తనని  హీరోగా పరిచయం చేసిన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి సినిమాలో .

 

అష్టా చెమ్మా చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు నాని , ఆ చిత్రానికి దర్శకత్వం వహించింది మోహనకృష్ణ ఇంద్రగంటి కాగా ఆ తర్వాత జెంటిల్ మెన్ అనే చిత్రం కూడా చేసారు ఇద్దరూ . ఆ రెండు సినిమాలు కూడా మంచి హిట్స్ అయ్యాయి దాంతో ఈ మూడో సినిమాపై అంచనాలు పెరిగాయి . నాని విలన్ అయినప్పటికీ అతడికి జతగా అదితిరావు హైదరీ ని ఎంపిక చేసాడు దర్శకుడు .  ఇక ఈ చిత్రంలో హీరోగా  సుధీర్ బాబు నటిస్తున్నాడు .

English Title : Hero Nani turned as Villain

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Vijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star VijayashantiSai dharam tej turns writer ?