ఆ లిప్ లాక్ ఫోటోలను ఎవరో లీక్ చేశారట


hero simbu talks about kissing & intimate pics with nayantaraశింబునయనతార లు ప్రేమించుకున్న సమయంలో దుబాయ్ వెళ్లారట , అయితే ఆ సమయంలో ఓ కొత్త కెమెరా కొన్నారట అక్కడ ఇంకేముంది ఇద్దరూ కలిసి రకాల భంగిమల్లో ఫోటోలు దిగారు . మాములు ఫోటోలతో పాటుగా గదిలో ఇద్దరూ కలిసి రొమాన్స్ చేస్తూ కూడా ఫోటోలు దిగారు కౌగిలింతలు , ఘాటు లిప్ లాక్ లతో దిగారు ఫోటోలు . అవి అప్పట్లో లీక్ అయి పెను సంచలనం సృష్టించాయి , అయితే ఆ ఫోటోలు లీక్ కావడానికి శింబు కారణమని ఎందుకంటే నయనతార అతడిని దూరం పెట్టడంతో కోపం పట్టలేక ఇలా లీక్ చేసాడని వార్తలు కూడా వచ్చాయి .

కట్ చేస్తే ఇప్పుడు ఆ విషయం పై స్పందించాడు శింబు . ఇన్నాళ్ల తర్వాత శింబు చెబుతున్నదేంటో తెలుసా …… …. ఆ ఫోటోలు లీక్ కావడానికి నేను కారణం కాదని , ఆ ఫోటోలు దుబాయ్ వెళ్ళినప్పుడు తీసుకున్నామని కాకపోతే ఆ కెమెరా ఎక్కడో పోయిందని దాంతో ఆ ఫోటోలు లీక్ అయ్యాయని సమాధానం చెబుతున్నాడు . అంతేకాదు నేను ఏ అమ్మాయిని కూడా మోసం చేయలేదని వాళ్లే నా నన్ను కోరి వచ్చారని , వాళ్ళు కోరుకుంటేనే ముట్టుకున్నానని అంతేకాని నాకు నేనుగా ఎవరి దగ్గరకు వెళ్లలేదని సంచలన వ్యాఖ్యలు చేసాడు శింబు . అంటే శింబు చెబుతున్న దాని ప్రకారం నయనతార ని అలాగే హన్సిక తో ప్రేమాయణం సాగించింది కేవలం వాళ్ళు వెంట పడితేనే అన్నట్లుగా చెప్పాడు .

English Title: hero simbu talks about kissing & intimate pics with nayantara