యాక్సిడెంట్ వార్త అవాస్తవం – తరుణ్


Hero Tarun reacts on car accident its all fake news
Hero Tarun reacts on car accident its all fake news

యంగ్ తరంగ్ తరుణ్ కారు ప్రమాదంలో గాయపడ్డాడని మీడియమ్స్ లో నటుడు తరుణ్ కారుకు యాక్సిడెంట్ అంటూ పుకారు షికారు చెస్తొంది.‌ యాక్సిడెంట్ అనంతరం తరుణ్ వేరె కారులో వెళ్లినట్లు కూడా కొన్ని చానెల్స్ వార్తలు టెలికాస్ట్ చెస్తున్నాయి. కానీ ఆ యాక్సిడెంట్ వార్త అవాస్తవమని.. యాక్సిడెంట్ అయిన కారుకు ,తనకు ఎలాంటి సంబందంలేదని, రాత్రి నుంచి తాను ఇంటి వద్దే ఉన్నానని.‌ తన కారు కూడా క్షేమంగానే ఉందని తరుణ్ తెలిపారు..!
తరుణ్, యాక్సిడెంట్ న్యూస్