హీరోయిన్ లతో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారట


heroines bed sharing with blackmoney peopleబ్లాక్ మనీ బాగా ఎక్కువ కావడంతో ఆ సొమ్ము ని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక సతమతం అయిన కొంతమంది కి టక్కున ఆలోచన వచ్చిందట ! బ్లాక్ మనీ ని తమ దగ్గర నుండి వెళ్లిపోయేలా చేయడమే కాకుండా ఆనందానికి ఆనందం కూడా పొందాలంటే హీరోయిన్ లతో ఎంజాయ్ చేయడమే బెటరంటూ ఆ పనికి పూనుకున్నారట కొంతమంది బడాబాబులు . డబ్బు కి దాసోహం అయి అందాలను పక్కలో పరిచే హీరోయిన్ లకు కొదవలేదు అలాంటి వాళ్ళని ఏరికోరి వాళ్లతో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారట .

విచ్చల విడిగా ఉన్న డబ్బు ని హీరోయిన్ లకు ఎరగా వేసి బ్లాక్ ని లేకుండా చేసుకోవడమే కాకుండా పొందు కి పొందు కూడా పొంది మహదానందపడుతున్నారు . మొత్తానికి ఈ వార్త ఇప్పుడు ఫిలిం నగర్ సర్కిల్లో తెగ వైరల్ అవుతోంది .