బాలయ్య కు కోర్టు నోటీసులు


Hicourt summons to Balakrishna

హీరో నందమూరి బాలకృష్ణకు కోర్టు నోటీసులు జారీ చేసింది . ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారని , ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంచుతూ అడ్డంగా దొరికిపోయారని బాలయ్య పై ఆరోపణలు రాగా వాటికీ సమాధానం చెప్పాలని హై కోర్టు నోటీసులు జారీ చేసింది . గత ఎన్నికల్లో బాలయ్య హిందూపురం  అసెంబ్లీ స్థానం నుండి పోటీచేసి గెలిచిన విషయం తెలిసిందే .

 

2017 లో నంద్యాల ఉప ఎన్నిక జరుగగా ఆ ఎన్నికల సందర్బంగా ప్రచారం చేసిన బాలయ్య బహిరంగంగా ఓటర్లకు డబ్బులు పంచుతూ ఫోటోలకు దొరికిపోయాడు . దాంతో వై ఎస్ కాంగ్రెస్ పార్టీ కోర్టుని ఆశ్రయించగా బాలయ్య కు నోటీసులు జారీ చేసింది . అయితే తదుపరి విచారణకు నెల రోజుల వ్యవధి ఇచ్చింది . బాలయ్య తో పాటుగా కేంద్ర ఎన్నికల సంఘం కు కూడా నోటీసులు జారి చేసింది కోర్టు . బాలయ్య ఎన్నికైన తర్వాత ఇచ్చిన ప్రమాణ పత్రాన్ని కోర్టుకి సమర్పించవలసిందిగా ఆదేశించింది .

 

English Title: Hicourt summons to Balakrishna

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

35 Lakhs Fine to Mahesh babu AMBKani Kusruti faced sexual harrasmentSri Reddy: Koratala Siva is the boss of KamasutraMalika Arora revealed her divorce