అయితే లక్ష్మీ బాంబ్ చిత్రానికి సంబంధించి దర్శకుడు లారెన్స్ అయినప్పటికీ కీలక విషయాలు ఏవి లారెన్స్ కు చెప్పకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు నిర్మాతలు దాంతో నన్ను ఘోరంగా అవమానించే చోట పనిచేయడం కంటే ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడమే బెటర్ అని భావించాడట లారెన్స్ అందుకే లక్ష్మీ బాంబ్ నుండి తప్పుకోవడమే కాకుండా ఈ విషయం గురించి ట్వీట్ కూడా చేసాడు . అంతేగా …… దర్శకుడిగా పేరు ఉండి ఆ పని చేయించనప్పుడు దాన్నుండి తప్పుకోవడమే బెటర్.