అందాలతో పిచ్చెక్కిస్తున్న కేతిక శర్మ


ఉత్తరాది భామ కేతిక శర్మ తన అందాలతో పిచ్చెక్కిస్తోంది . సోషల్ మీడియా ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు తన అందాలను పరిచేసి కుర్రాళ్ళ మతి పోగొడుతోంది . చిట్టి పొట్టి బట్టలతో అందాలన్నీ బహిర్గతం చేసి చూసుకోండ్రా అంటూ తన లేలేత అందాలను చూపెడుతూ అందరూ నోరెళ్ళ బెట్టేలా చేస్తోంది .

ఇన్ స్టా గ్రామ్ లో తెగ హడావుడి చేసే ఈ భామ తాజాగా చేసిన కొన్ని పోస్ట్ లు కలకలం సృష్టిస్తున్నాయి . అందాలతో ఫిదా చేస్తున్న ఈ భామని ఏరికోరి తన తనయుడి సినిమాలో పెట్టాడు దర్శకులు పూరి జగన్నాద్ . పూరి ఆకాష్ ని హీరోగా పెట్టి రొమాంటిక్ అనే సినిమా తీస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమాలో ఈ కేతిక శర్మ హీరోయిన్ . సోషల్ మీడియాలోనే ఇంతగా రెచ్చిపోయే ఈ భామ రొమాంటిక్ సినిమాలో ఇంకా ఎంత రొమాంటిక్ గా కనబడనుందో !