అబ్బాయిలతో కబడ్డీ ఆడుతున్న హాట్ భామ


Hot diva Payal Rajput as kabaddi player

అమ్మాయిలు వేరుగా అబ్బాయిలు వేరుగా కబడ్డీ ఆడతారు కానీ దానికి భిన్నంగా మగాళ్లతో కబడ్డీ ఆడుతూ వాళ్ళని , చూసేవాళ్ళని పరవశింప జేయడానికి వస్తోంది హాట్ భామ పాయల్ రాజ్ పుత్ . ఆర్ ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ గా నటించి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టిన భామ పాయల్ రాజ్ పుత్ . ఆ సినిమా తర్వాత టాలీవుడ్ లో ఫేమస్ అయ్యింది ఈ భామ . తాజాగా లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటిస్తోంది ఈ హాట్ భామ .

 

కబడ్డీ ప్లేయర్ గా నటిస్తోంది అయితే తాను కబడ్డీ ఆడేది అమ్మాయిలతో కాదు సుమా ! అబ్బాయిలతో కలిసి అందునా అయిదుగురు అబ్బాయిలతో కలిసి కబడ్డీ ఆడుతుంది . అందమైన అమ్మాయితో కబడ్డీ ఆడటం అంటే కుర్రాళ్లకు మస్తు మజా ఎందుకంటే …….. ఆ క్రీడలో కౌగిలింతలు , టచ్ లు ఉంటాయి మరి . అసలే హాట్ భామ ఆపై కబడ్డీ క్రీడ అంటే సరసమైన కబడ్డీ ఆటగా చూపిస్తాడా ? లేక సీరియస్ గా సాగే కబడ్డీ గా చూపిస్తాడా దర్శకుడు అన్నది తేలాలి .

English Title: Hot diva Payal Rajput as kabaddi player