మొగుడి పేరు తొడ మీద రాయించుకున్న భామ


మొగుడి పేరు తొడ మీద రాయించుకున్న భామ
Radhika Apte

కట్టుకున్న మొగుడు ఎక్కడో సప్త సముద్రాల ఆవతల ఉండటంతో అతడి పేరుని తన ఎడమ తొడపై రాయించుకుంది హాట్ భామ రాధికా ఆప్టే . లండన్ కు చెందిన మ్యుజిషియన్ బెనెడిక్ట్ టేలర్ ని పెళ్ళి చేసుకుంది రాధికా ఆప్టే . పెళ్ళి చేసుకున్నప్పటి నుండి అంటే 2012 నుండి అతడు లండన్ లో ఈ భామ ఇక్కడ ఇండియాలో దాంతో విరహవేదనతో రగిలిపోతోంది . అప్పుడప్పుడు రాధికా ఆప్టే లండన్ వెళ్ళడం భర్తతో గడపడం అలవాటు చేసుకుంది . కానీ ఎంతైనా కట్టుకున్న భర్త పక్కన ఉంటే వేరు కదా ! అందుకే తన ఎడమ తొడపై ”బి ” అని భర్త పేరు రాయించుకుంది .

రాధికా ఆప్టే ముంబాయి లో మకాం పెట్టింది , తెలుగు , తమిళ చిత్రాల్లో నటించింది . అయితే దక్షినాది కి చెందిన ఈ భామ దక్షినాది చిత్రాల్లో మాత్రం నటించనని తేల్చి చెప్పింది . అయితే ఈ భామ ఇలా ఎందుకు స్టేట్ మెంట్ ఇచ్చిందో తెలుసా ……. దక్షిణాది లో అందరూ తమ కోరిక తీర్చమని పోరు పెడుతున్నారంట అందుకే సౌత్ లో ఇక నటించేది లేదు అని అంటోంది . అయితే స్కిన్ షో చేస్తూ అందాలను మాత్రం ఉదారంగా ఆరబోస్తోంది రాధికా ఆప్టే .