అల్లు అర్జున్ కు తల్లిగా హాట్ భామ


Hot diva Tabu in allu arjun -Trivikram's film

హాట్ భామ టబు అల్లు అర్జున్ సినిమాలో తల్లిగా నటించడానికి సిద్ధం అవుతోంది . దర్శకులు త్రివిక్రమ్ పలువురు హాట్ భామలను పరిశీలించి చివరకు టబు ని ఎంపిక చేసాడట . త్రివిక్రమ్ – అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే . ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్ లో జులాయి , సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు రాగా అవి రెండు కూడా హిట్ అయ్యాయి , దాంతో ఈ మూడో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి .

 

ఇక మూడో సినిమాలో అల్లు అర్జున్ కు తల్లిగా హాట్ భామ టబు ని ఎంపిక చేసాడట . టబు ఇంకా ఒప్పుకోవాల్సి ఉంది . తెలుగులో పలు చిత్రాల్లో నటించింది టబు . 47 ఏళ్ళ వయసున్న టబు ఇంకా పెళ్లి చేసుకోలేదు కానీ హాట్ హాట్ ఫోజులతో మాత్రం యువతని పిచ్చెక్కిస్తూనే ఉంది . పక్కా హైదెరాబాదీ అయినా టబు ముంబై లో స్థిరనివాసం ఏర్పరుచుకుంది . దాదాపు 11 ఏళ్ళ తర్వాత మళ్ళీ తెలుగులో నటిస్తోంది టబు .

English Title : Hot diva Tabu in allu arjun -Trivikram’s film

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur storyPrabhas marriage news once again


Vijayalaxmi complaint on kannada actorNoorin shereef fall in love with Allu arjunMahesh Babu is bringing unexpected star VijayashantiSai dharam tej turns writer ?